వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హృతిక్‌ రోషన్‌పైవిచారణ వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:బాలీవుడ్‌ హీరో హృతిక్‌రోషన్‌పై ఒకసినిమా పంపిణీ సంస్థ పెట్టిన ఛీటింగ్‌కేసుకుసంబంధించిన విచారణను కోర్టు డిసెంబరు23కి వాయిదా వేసింది. హృతిక్‌రోషన్‌కుటుంబం నిర్మించిన కహో నా ప్యార్‌ హై చిత్రంహక్కుల అమ్మకంపై తనను మోసంచేశారనిఒక పంపిణీ సంస్థ కోర్టులో కేసు దాఖలు చేసింది.

ఇందులో హీరో హృతిక్‌రోషన్‌, అతని తండ్రిరాకేష్‌ రోషన్‌, తాత జె. ఓంప్రకాష్‌లపైన, వారి స్వంత నిర్మాణ సంస్థపైనా కేసు దాఖలుచేశారు. కేసుకు సంబంధించిన విచారణనుచేపట్టవలసిందిగా ముందుగా కోర్టు పోలీసులనుఆదేశించింది. పాపులర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌నెట్‌వర్క్‌ అనే ఈ పంపిణీ సంస్థ రోషన్‌కుటుంబంపై మొత్తం ఆరు కేసులను దాఖలుచేసింది. కాగా కేసుకు సంబంధించి రోషన్‌కుటుంబంపై జారీ అయిన అరెస్టు వారెంట్‌పైహైకోర్టు స్టే ఇచ్చి, కేసును కింది కోర్టు పరిశీలనకుపంపించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X