వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్‌జిల్లాలో ఎదురుకాల్పులు: ఒకరి అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌:వరంగల్‌ జిల్లా ములుగు మండలంకొడిసెలకుంట గ్రామంలో శనివారంతెల్లవారు జామున పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులుజరిగాయి.

లతక్కదళం ఆ గ్రామంలో సమావేశమైందని తెలుసుకున్నపోలీసులు అక్కడికి చేరుకోవడంతోఇరుపక్షాలకు మధ్య ఎదురు కాల్పులుజరిగాయి. గంటసేపు హోరా హోరీగా కాల్పులుజరిగిన అనంతరం దళ సభ్యుడురాజన్నను, ఇద్దరు పౌరహక్కుల నాయకులనుపోలీసులు అరెస్టు చేశారు. చర్చలను కొనసాగించడం ఇష్టం లేకేప్రభుత్వం పథకం ప్రకారం ఇలా చేస్తోందనిమావోయిస్టు పార్టీవరంగల్‌, ఖమ్మం జిల్లాల నాయకుడుయాదయ్య ఆరోపించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X