• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కెసిఆర్‌దిరాజకీయ సంస్కృతి కాదు: కెకె

By Staff
|

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌)అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తమను పార్టీభవనం శంకుస్థాపనకార్యక్రమానికి ఆహ్వానించకపోవడంరాజకీయ సంస్కృతి కాదని ప్రదేశ్‌కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుడాక్టర్‌ కె. కేశవరావు అన్నారు.చంద్రశేఖర్‌ రావు సంప్రదాయంతెలిసినవాడేనని, అయితే పార్టీభవనం శంకుస్థాపనకుతమను ఆహ్వానించకపోవడం రాజకీయసంప్రదాయం కాదని ఆయన సోమవారంవిలేకరులతో అన్నారు.

టిఆర్‌యస్‌భవనానికి భూమి కేటాయించిందిప్రభుత్వమని, అందువల్లశంకుస్థాపన కార్యక్రమానికిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డిని ఆహ్వానించకపోవడంసరికాదని ఆయన అన్నారు. ఈ విషయంలోతీవ్ర నిరసన వ్యక్తం చేసే హక్కుతనకు ఉన్నదని ఆయన అన్నారు.తెలంగాణరాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కాంగ్రెస్‌, టిఆర్‌యస్‌లు తమ పార్టీ అధ్యక్షురాలుసోనియా గాంధీకే వదిలేయడంమంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. సోనియానిర్ణయానికి కట్టుబడి ఉంటామనిచంద్రశేఖర్‌ రావు సభలో కూడాచెప్పారని, అందుకు చాలా సంతోషమనిఆయన అన్నారు. తమ పార్టీఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జిదిగ్విజయ్‌ సింగ్‌ వద్ద కూడా కెసిఆర్‌ అదేమాట చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు.తెలంగాణపైకేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ కూడావేసిందని, ఈ స్థితిలో సభలు, సమావేశాలుఅవసరం లేదని ఆయన అన్నారు.తెలంగాణ ప్రజా గర్జనను ఒత్తిడితేవడానికో, బలనిరూపణకో, ఎందుకునిర్వహించారో తెలియదని, అయితేఇప్పుడు ఆ అవసరం లేదని, చర్చలతెలంగాణ సమస్య పరిష్కారానికి కృషిచేసే దశ వచ్చిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X