వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విచారణజరపండి, నన్ను జైల్లో పెట్టండి:బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తన కుటుంబానికిచెందిన హెరిటే జ్‌ డైరీ చట్టాలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపైఎటువంటి విచారణకైనా సిద్ధమని,అవసరమైతే తనను జైల్లో పెట్ట్వచ్చని ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు ఆవేశంగా అన్నారు.

హెరిటేజ్‌ డైరీ విషయంలో కాంగ్రెస్‌ వారుప్రతిరోజు తనపై ఆరోపణలు చేస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కుపాల్పడుతున్నారనిఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయ దురుద్దేశంతోనేకాంగ్రెస్‌ వాళ్ళు తన మీద బురదజల్లే ప్రయత్నంచేస్తున్నారని చంద్రబాబు నాయుడు మంగళవారంఅసెంబ్లీలో అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X