వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టులోజయేంద్ర బెయిల్‌ పిటిషన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:శంకరరామన్‌ హత్య కేసులో కంచికామకోటి జయేంద్ర సరస్వతిమంగళవారం బెయిల్‌ పిటిషన్‌దాఖలు చేసుకున్నారు. జయేంద్ర సరస్వతితరఫు న్యాయవాదులు ఈ పటిషన్‌ దాఖలులచేశారు.

తానుపెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌నుహైకోర్టు తిరస్కరిస్తూ ఇచ్చిన ఆదేశాలనుసవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌దాఖలు చేశారు. కాంచీపురం వరదరాజపెరుమాళ్‌ దేవాలయం మేనేజర్‌శంకరరామన్‌ హత్య కేసులోజయేంద్ర సరస్వతి నవంబర్‌పదకొండవ తేదీ నుంచిఅరెస్టయినప్పటి నుంచి వెల్లూరు జైలులోఉంటున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X