• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఖమ్మంలోపదిమంది నక్సల్స్‌ లొంగుబాటు

By Staff
|

ఖమ్మం:ఖమ్మం పోలీసు సూపరింటిండెంట్‌ ( ఎస్పీ)భావనా సక్సేనా ముందు పది మందినక్సల్స్‌ లొంగిపోయారు.లొంగిపోయినవారిలో ఇద్దరు మహిళానక్సలైట్లతో పాటు పదేళ్ల బాలుడుఉన్నారు.

సిపియుఎస్‌ఐకిచెందిన ఎనమండుగురు, న్యూడెమొక్రసీకి చెందిన ఇద్దరునక్సల్స్‌ లొంగిపోయినట్లు భావనాసక్సేనా మీడియా ప్రతినిధులకు చెప్పారు.ఆర్థిక సమస్యల వల్ల, కుటుంబ సమస్యలవల్ల వీళ్లు నక్సలైట్లలో చేరారని ఆమెచెప్పారు. లొంగిపోయినవారిలో సతీష్‌ అనేపదేళ్ల బాలుడు ఉన్నాడు. వీరికి ఆయుధాలుఇచ్చారని, అయితే ఎక్కువగా దళాలతోతిప్పుకున్నారని ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X