వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రుడెన్షియల్‌బ్యాంక్‌పై టిడిపి వాకౌట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ప్రుడెన్షియల్‌ బ్యాంక్‌పునరుద్ధరణకు కేంద్రానికి విజ్ఞప్తిచేయాలని చేసిన డిమాండ్‌నుప్రభుత్వం తిరస్కరించినందుకునిరసనగా తెలుగుదేశం సభ్యులుమంగళవారం శాసనసభ నుంచివాకౌట్‌ చేశారు. మూడు వందల నాలుగునిబంధన కింద ప్రుడెన్షియల్‌ బ్యాంక్‌సమస్యపై శాసనసభలో చర్చ జరిగింది.

ప్రుడెన్షియల్‌బ్యాంక్‌ను పునరుద్ధరింపజేసి,అప్పులను వసూలు చేసేందుకు చర్యలుతీసుకోవాలని ప్రతిపక్ష నాయకుడు నారాచంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు.నిబంధలను అందుకు ప్రతిబంధకంగాఉన్నాయని ప్రభుత్వం ఆ డిమాండ్‌నుతోసిపుచ్చింది. తాను సహకారం చట్టంనిబంధనల కింద బ్యాంక్‌పునరుద్ధరణకు చర్యలు చేపట్టేఅవకాశం ఉందని తాను స్పష్టంగావివరించానని, అయితే ప్రభుత్వంఅందుకు సిద్ధంగా లేదని చంద్రబాబుఅన్నారు. బ్యాంక్‌ను లిక్విడేట్‌ చేసి అప్పులుతీసుకున్నవారిని రక్షించేందుకుప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందనిఆయన విమర్శించారు. అప్పులుతీసుకున్నవారిలో ముఖ్యమంత్రిబంధువులున్నారని, ఈ స్థితిలోపునరుద్ధరణకు చర్యలుతీసుకోవడం సముచితంగా ఉంటుందనిఆయన అన్నారు.డిపాజిటర్లనుముంచుతూ ప్రుడెన్షియల్‌ బ్యాంక్‌బోర్డు తిప్పేసింది. తమ సొమ్మునురాబట్టుకోవడానికి బ్యాంక్‌ డిపాజిటర్లుఇప్పటికీ ఆందోళనలు చేస్తూనేఉన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X