విశాఖపట్నం:విశాఖపట్నం
జిల్లా
జికె
వీధి
మంప
వద్దమందుపాతర
పేలింది.
ఈమందుపాతర
పేలుడులో
నలుగురు
పోలీసులు
గాయపడ్డారు.
సిపిఐ
(మావోయిస్టు)నక్సలైట్లు
ఈ
మందుపాతర
పేల్చినట్లుభావిస్తున్నారు.
గాయపడినవారికిచికిత్స
అందించే
నిమిత్తం
హెలికాప్టర్లోవైద్యులను
తరలించారు.
వివరాలు
అందాల్సిఉన్నది.
కాల్పులవిరమణ
పొడిగించినా,
పొడిగించకపోయినాపోలీసులపై
దాడులు
ఉధృతం
చేస్తామని,మళ్లీ
సానుకూల
వాతావరణంఏర్పడేవరకు
ఇదే
వైఖరిఅవలంభిస్తామని
సిపిఐ
(మావోయిస్టు)నేతలు
మంళవారం
ప్రకటించారు.
ఈనేపథ్యంలో
విశాఖపట్నం
జిల్లాలోమందుపాతర
పేలింది.చర్చలురాజకీయ
ప్రక్రియ
అని,
చట్టం
తన
పనితాను
చేసుకొని
పోతుందని
ఇటీవల
జిల్లాకలెక్టర్ల
సమావేశంలోముఖ్యమంత్రి
డాక్టర్
వై.యస్.రాజశేఖర్
రెడ్డి
చెప్పారు.
నక్సలైట్లకోసం
గ్రేహౌండ్స్
దళాలు
గాలింపు
చర్యలుచేపట్టాయని
మావోయిస్టుల
ప్రతినిధివరవరరావు
విమర్శించారు.
ఈనేపథ్యంలో
విశాఖ
జిల్లా
ఏజెన్సీమంగళవారం
పోలీసులకు,నక్సలైట్లకు
మధ్య
ఎదురు
కాల్పులుజరిగాయి.
అంతకు
ముందే
కరీంనగర్,ఖమ్మం,
మహబూబ్నగర్,వరంగల్
జిల్లాల్లో
జరిగిన
సంఘటనలుఇరు
పక్షాలకు
మధ్య
గత
ఆరునెలలుగా
నెలకొన్న
సానుకూలవాతావరణం
చెడిపోయిందనేవిషయాన్ని
తెలియజేశాయి.