వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌సభలో ఎపిశాసన మండలి బిల్లు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిపునరుద్ధరణ బిల్లును కేంద్రప్రభుత్వం గురువారం లోక్‌సభలోప్రతిపాదించింది. న్యాయశాఖ మంత్రిభరద్వాజ్‌ ఈ బిల్లును ప్రతిపాదించారు.

శాసనమండలినిపునరుద్ధరించాలని కోరుతూఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో జులైఇరవై నాలుగవ తేదీన తీర్మానం చేసికేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఈవిషయమై ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ఒకటిరెండు సార్లు కేంద్ర ప్రభుత్వాన్నిసంప్రదించారు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌శాసనమండలి బిల్లును కేంద్రంలోక్‌సభలో ప్రతిపాదించింది.ఈబిల్లును స్థాయా సంఘానికి పంపే అవకాశాలుఉన్నట్లు సమాచారం. అందువల్ల ఈసమావేశాల్లో అది ఆమోదంపొందకపోవచ్చు. స్థాయా సంఘంపరిశీలనకు పంపితే బడ్జెట్‌సమావేశాల్లోనే ఆ బిల్లు ఆమోదంపొందుతుంది.అయితేతెలుగుదేశం పార్టీ ఈ బిల్లుప్రతిపాదనను నిరసించింది. రాజకీయలబ్ధి కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వంశాసనసమండలినిపునరుద్ధరిస్తోందని తెలుగుదేశంపార్లమెంటరీ పార్టీ నేత కె.ఎర్రంనాయుడు విమర్శించారు. ఇటీవలిఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌నాయకులకు పునరావాసంకల్పించేందుకే శాసనమండలినిపునరుద్ధరిస్తున్నారని ఆయనవ్యాఖ్యానించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X