వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంలోజయేంద్ర మరో బెయిల్‌ పిటిషన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి సుప్రీంకోర్టులో గురువారంమరో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.రాధాకృష్ణన్‌పై హత్యా ప్రయత్నంకేసులో ఆయన ఈ బెయిల్‌ పిటిషన్‌ దాఖలుచేశారు.

రాధాకృష్ణన్‌పైహత్యాప్రయత్నం కేసులో చెన్నైసెషన్స్‌ కోర్టు ఈ నెల పదవ తేదీనజయేంద్ర బెయిల్‌ పిటిషన్‌నుతిరస్కరించింది. జయేంద్ర సరస్వతిపైప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయనిఅభిప్రాయపడుతూ సెషన్స్‌ కోర్టు ఈఉత్తర్వులు జారీ చేసింది.

కాగా,శంకరరామన్‌ హత్యకేసులోజయేంద్ర సరస్వతి పెట్టుకున్న బెయిల్‌పిటిషన్‌ శుక్రవారం విచారణకురానుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X