• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కుప్పంప్రాజెక్టుపై న్యాయవిచారణ

By Staff
|

హైదరాబాద్‌:ప్రజాసమస్యలను పట్టించుకోని కాంగ్రెస్‌రాష్ట్ర ప్రభుత్వాన్ని దేవుడే రక్షించాలనిప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శాసనసభశీతాకాలం సమావేశాలు నిరవధికంగావాయిదా పడిన అనంతరం ఆయనశుక్రవారం విలేకరులతోమాట్లాడారు.

దేశంలోనిఏ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్‌లోనిప్రభుత్వం వంటి ప్రభుత్వాన్నిచూడలేదని ఆయన అన్నారు. చిత్తూరుజిల్లాలోని కుప్పం శాసనసభానియోజకవర్గంలో ఇజ్రాయెల్‌ సాంకేతికసహకారంతో అమలవుతున్నవ్యవసాయ ప్రాజెక్టుపై ప్రభుత్వంన్యాయవిచారణకు ఆదేశించింది. ఈనియోజకవర్గానికి చంద్రబాబుప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రభుత్వఆదేశాలకు ముందు అధికార, ప్రతిపక్షసభ్యుల మధ్య కుప్పం ప్రాజెక్టుపైతీవ్ర వాదోపవాదాలు జరిగాయి.

కుప్పంప్రాజెక్టు అమలులో భారీగా నిధులుదుర్వినియోగమయ్యాయని కాంగ్రెస్‌సభ్యులు విమర్శించారు. కుప్పంప్రాజెక్టుపై న్యాయవిచారణ జరిపించాలని,లేదంటే సభా సంఘం వేయాలనికిరణ్‌కుమార్‌ రెడ్డి (కాంగ్రెస్‌)డిమాండ్‌ చేశారు. తనపై కక్షతీర్చుకోవాలనుకుంటున్న ప్రభుత్వంతన నియోజకవర్గంపై కూడా కక్షతీర్చుకోవాలనుకోవడం సరి కాదనిచంద్రబాబు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X