వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంభీర్‌,ద్రావిడ్‌ సెంచరీలు: భారత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:పార్టీ మాజీ సిద్ధాంతకర్త కె. ఎన్‌. గోవిందాచార్య బిజెపిలోమళ్ళీ చేరే అవకాశం ఉందని పార్టీ అధ్యక్షుడుఎల్‌. కె. అద్వాని సూచనప్రాయంగా తెలియజేశారు.ఉమాభారతి పై విధించిన బహిష్కరణనుఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

గుజరాత్‌ మతకలహాలకు బాధ్యతవహిస్తూ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాజీనామాచేయాలని డిమాండ్‌ చేసి వెనువెంటనేపార్టీ నేతల ఒత్తిడి మేరకు తన ప్రకటననువాపసు తీసుకున్న టీవి నటి స్మృతి ఇరానీపైపార్టీ ఎటువంటి చర్య తీసుకోదని స్పష్టం చేశారు.పార్టీ నుంచి విడిపోయిన కళ్యాణ్‌సింగ్‌ కొంతకాలానికిమళ్ళీ పార్టీలోకి చేరిపోగా ఎటువంటి కేసులేని గోవిందాచార్యను పార్టీలో చేర్చుకోవటానికిఎవరికీ అభ్యంతరం లేదని అద్వాని ఇండియాటుడే వార పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X