• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫిబ్రవరిలో బీహార్‌,హర్యానా, జార్ఖండ్‌ ఎన్నికలు

By Staff
|

హైదరాబాద్‌:మృత్యువుతో పోరాడిన వెంకటేష్‌శుక్రవారం తెల్లవారు జామునకన్న తల్లి సుజాత సమక్షంలోకన్నుమూశాడు. తన అవయవాలనుఅవసరమైన వారికి ఇవ్వాలని వెంకటేష్‌చేసిన న్యాయ పోరాటం తెలిసిందే.

వెంకటేష్‌ కళ్ళ కార్నియాలను మాత్రం ఎల్‌ వి ప్రసాద్‌ కంటిఆస్పత్రికిగ్లోబల్‌ ఆస్పత్రి డాక్టర్లు పంపారు.వెంకటేష్‌ అభ్యర్ధనలను తాజాగాపరిశీలించి శుక్రవారం మధ్యాహ్నం కల్లానివేదిక సమర్పించాలని గురువారంహైకోర్టు ఆదేశించగా శుక్రవారంతెల్లవారుజామున వెంకటేష్‌ గుండెఆగిపోయింది. వెంకటేష్‌ కంటి పైపొరలు(కార్నియా) తప్ప ఇతర అవయవాలేవీఇతరులకు అమర్చడానికి అనువుగాలేవని గ్లోబల్‌ ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X