వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్‌ ఎన్నికల్లోఆర్జెడి-సిపిఎం పొత్తు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:మతవాద శక్తులను నిలువరించే లక్ష్యంతోబీహార్‌కు త్వరలో జరుగనున్న అసెంబ్లీఎన్నికల్లో అధికార ఆర్‌జెడితో తమపొత్తు కొనసాగుతుందని సిపి ఎం పొలిట్‌బ్యూరోసభ్యుడు సీతారాం ఏచూరి ప్రకటించారు.

సుదీర్ఘకాలంగా ఉన్న తమ పొత్తు ఈ ఎన్నికల్లోనూకొనసాగుతుందని శనివారం నాడు ఇక్కడవిలేకరులతో చెప్పారు. బీహార్‌, జార్ఖండ్‌రాష్ట్రాల్లో పార్టీ పొత్తులు, సీట్ల సర్దుబాటు గురించిఅడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయనమాట్లాడుతూ లౌకికవాద పార్టీలతో సీట్లసర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయనిఆయన చెప్పారు. మతవాద శక్తులనుఅధికారంలోకి రాకుండా చూడడంతో పాటు,ఆర్‌జెడి లాంటి లౌకిక వాద పార్టీలతోపొత్తులు కొనసాగించడానికి తాము కృషిచేస్తున్నామని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X