వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా అద్వానీ చేతిలోనే: ఉమభారతి

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో:తాను తిరిగి భారతీయ జనతా పార్టీలోకి ప్రవేశించడంఅంత ఆషామాషీ వ్యవహారం కాదని బహిష్కృతబిజెపి నాయకురలు ఉమాభారతి అన్నారు.

పార్టీఅధ్యక్షుడికి రాసిన లేఖలో తనపరిస్థితిని పూర్తిగా వివరించానని, సాంకేతికంగాచేయాల్సినవన్నీ పూర్తి చేశానని, ఇక నిర్ణయంతీసుకోవలసింది అద్వానీ మాత్రమే ననిఉమఅన్నారు. నేను పార్టీలోకి తిరిగి రావడమనేది,ఒక సిద్ధాంతం, ఒక రాజకీయ స్వచ్ఛతతిరిగి రావడమని ఆమె అన్నారు.అన్నిటికంటే పార్టీ ఆలోచనా ధోరణి కూడాముఖ్యమని ఆమె ఆన్నారు. పార్టీలో ఎవరైనామీ రాకను వ్యతిరేకిస్తే అన్న ప్రశ్నకుసమాధానంగా పరిస్థితులను తానేమీకట్టడి చేయడం లేదని అన్నారు. పార్టీ మాజీసిద్ధాంతకర్త గోవిందాచార్య మళ్ళీ పార్టీలోకిచేరే విషయం గురించి కూడా ప్రస్తావించగాఅదేమీ అసాధ్యమైన విషయంగా నాకేమీకనిపించడం లేదని ఉమ బదులిచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X