వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంతజిల్లాలో నకిలీ నక్సలైట్‌ కాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం:అనంతపురం జిల్లా కదిరి సమీపంలోపోలీసులు ఒక నకిలీ నక్సలైట్‌ను కాల్చిచంపారు. పోలీసుల కాల్పుల్లో ఒక హత్యకేసులో నిందితుడైన నకిలీనక్సలైట్‌ నీలకంఠారెడ్డి ఆదివారంహతమయ్యాడు.

పోలీసులకథనం ప్రకారం - ఒక హత్యకేసులో నిందితుల కోసం వెళ్లుండగావారికి నకిలీ నక్సలైట్‌నీలకంఠారెడ్డి ఎదురుపడ్డాడు.పోలీసులను చూడగానే అతనుతపంచాతో కాల్పులు జరిపాడు. ప్రతిగా పోలీసులుఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ ఎదురుకాల్పుల్లో నీలకంఠారెడ్డిచనిపోయాడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X