• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణపైకెసిఆర్‌వన్నీ నాటకాలే: నాగం

By Staff
|

హైదరాబాద్‌:తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌) అధ్యక్షుడు, కేంద్ర మంత్రికె. చంద్రశేఖర్‌ రావు నాటకాలుఆడుతున్నారని తెలుగుదేశం పార్టీనాయకుడు, శాసనసభ్యుడు డాక్టర్‌నాగం జనార్దన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.పదవిని కాపాడుకోవడానికి కెసిఆర్‌ప్రజలకు మాయమాటలు చెప్పి మోసగించేప్రయత్నం చేస్తున్నారని ఆయనఆదివారం విలేకరులతో అన్నారు

మోసంచేసే చరిత్ర కెసి ఆర్‌కు ఉందని, దీన్నితెలంగాణ ప్రజలు గుర్తిస్తారని ఆయనఅన్నారు. తెలంగాణపై సబ్‌ కమిటీపేర్లను ప్రధాని ఖరారు చేస్తారని,అయితే మేం చెప్పినవాళ్లనేవేయాలనే కెసిఆర్‌ది అవివేకమని ఆయనఅన్నారు. కేంద్ర మంత్రిగా కెసిఆర్‌పదవీబాధ్యతలు చేపట్టి ఏడునెలలవుతోందని, ఇప్పటి వరకురాష్ట్రానికి కెసి ఆర్‌ చేసిందేమీ లేదనిజనార్దన్‌ రెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X