• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాసరఐఐటికి కేంద్రం అనుకూలం: వైయస్‌

By Staff
|

న్యూఢిల్లీ:ఆదిలాబాద్‌ జిల్లా బాసరలో ఐ ఐటి ఏర్పాటుకుకేంద్రం సానుకూలంగాప్రతిస్పందించిందని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు.ఆయన ఆదివారం కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి అర్జున్‌ సింగ్‌నుకలిసి మాట్లాడారు.

బాసరలోఐఐటి ఏర్పాటుకు అర్జున్‌ సింగ్‌సానుకూలంగా ప్రతిస్పందించారని,వస్తుందనే ఆశ ఉన్నదని ఆయనమీడియా ప్రతినిధులతో అన్నారు.ఖరగ్‌పూర్‌ ఐ ఐటి సెంటర్‌నుహైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కూడాఅర్జున్‌సింగ్‌ను కోరినట్లు ఆయనతెలిపారు.కస్బూరాగాంధీ పేరుతో కేంద్రం వెనకబడినతరగతుల పిల్లలకు ఆశ్రమ పాఠశాలలుస్థాపించే పథకాన్ని రూపొందించిందని,ఇందులో రాష్ట్రానికి వంద పాఠశాలలుమంజూరు చేయాలని కోరామని ఆయనచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రానికిప్రత్యేక శ్రద్ధ ఉన్నదని, రాష్ట్రప్రయోజనాలకు ముందుకు వస్తోందనిఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X