వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ మంత్రిరామసుబ్బారెడ్డికి జీవిత ఖైదు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి(తెలుగుదేశం)కి జీవిత ఖైదు విధిస్తూనాంపల్లి మెట్రోపాలిటన్‌ మెజ్రిస్టేట్‌ బుధవారంఉదయం తీర్పు చెప్పారు.

జంటహత్యల కేసులో ఆయనతో పాటు మరోఏడుగురికి జీవిత శిక్ష పడింది. మాజీ మంత్రిఅనుచరులు పెద్ద ఎత్తునకోర్టు వద్దకు తరలి రావడంతోఅక్కడ ఉద్రిక్త స్ధితి నెలకొంది.రామసుబ్బారెడ్డి అనుచరులు దీనినిరాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు.ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా వారునినాదాలు చేశారు. 1990లోమహబూబ్‌ నగర్‌జిల్లాలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరినిహత్య చేసిన కేసులోరామసుబ్బారెడ్డి ప్రధాన నిందితుడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X