వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్లపల్లిజైలుకురామసుబ్బారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:హత్యకేసులో బుధవారం యావజ్జీవకారాగార శిక్ష పడిన మాజీ మంత్రి,తెలుగుదేశం నాయకుడురామసుబ్బారెడ్డిని చర్లపల్లి ఓపెన్‌జైలుకు తరలించారు.

ఆయనతోపాటు యావజ్జీవిత కారాగార శిక్ష పడినఆయన అనుచరులు ఏడుగురిని కూడాచర్లపల్లి జైలుకు తరలించారు. కోర్టుతీర్పును సమగ్రంగా పరిశీలించినతర్వాత ఉన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించేవిషయం పరిశీలిస్తామనిరామసుబ్బారెడ్డి తరఫు న్యాయవాదివిలేకరులకు చెప్పారు. చంద్రబాబు నాయుడుహయాంలో మంత్రిగా పనిచేసినరామసుబ్బారెడ్డిని మంత్రి వర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు అనేక సార్లుడిమాండ్‌ చేశాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X