వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి డబ్బుతోమాటమార్చిన జహీరా:తెహల్కా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెహల్కామరో బాంబును పేల్చి సంచలనంసృష్టించింది. బెస్ట్‌ బేకరీ కేసులోప్రధాన నిందితురాలు జహీరా షేక్‌పద్దెనిమిది లక్షలు తీసుకును న్యాయస్ధానంముందు మాటమార్చిందనితెహల్కా వారపత్రిక తాజా సంచికలోరాసింది.

దీనికి సంబంధించి తమవద్దవీడియో క్లిప్స్‌ ఉన్నాయని రాసింది. జహీరాషేక్‌కు బిజెపి నాయకుడు, గుజరాత్‌ముఖ్యమంత్రి సన్నిహితుడు మధు శ్రీవాత్సవ్‌ ఈమొత్తాన్ని చెల్లించారనితెహల్కా ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌విలేకరుల సమావేశంలో చెప్పారు.జహీరా పద్దెనిమిది లక్షల డబ్బు తీసుకుంటున్నవీడియో క్లిప్‌నుతేజ్‌పాల్‌ ప్రదర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X