• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుంటూరుజిల్లాలో ఎదురుకాల్పులు

By Staff
|

గుంటూరు:గుంటూరు జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకుమధ్య శుక్రవారం ఎదురు కాల్పులుజరిగాయి. సిపి ఐ (మావోయిస్టు) ప్రతినిధిగంగన్న ఈ విషయాన్నిధృవీకరించారు.

ఇరుపక్షాల మధ్య ఇరవై నిమిషాల పాటు కాల్పులజరిగినట్లు సమాచారం. వివరాలు అందాల్సిఉన్నది. అయితే ఎదురు కాల్పులేవీజరగలేదని గుంటూరు పోలీసుసూపరింటిండెంట్‌ జితేంద్ర అన్నారు.గుత్తికొండ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌జరుపుతుండగా మందుపాతరలుబయటపడ్డాయని, అంతకు మించి ఏమీజరగలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X