వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేములవాడలోకిడ్నాపర్ల చెర నుంచి విముక్తి

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌:కరీంనగర్‌ జిల్లా వేములవాడకుచెందిన మధు శ్రీనివాస శాస్త్రి కిడ్నాపర్లచెర నుంచి విడుదలయ్యాడు. రెండు రోజులక్రితం అతడు కిడ్నాప్‌నకుగురయ్యాడు.

అతనివిడుదలకు కిడ్నాపర్లు పది లక్షలరూపాయలు డిమాండ్‌ చేశారు.అయితే నాలుగు లక్షలు ఇచ్చి శ్రీనివాస శాస్త్రినివిడిపించుకున్నట్లు సమాచారం. అయితేఇది నక్సలైట్ల పనేనని పోలీసులుఅంటున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X