• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాధితులనుఅన్ని విధాలా ఆదుకుంటాం: వైయస్‌

By Staff
|

నెల్లూరు:కడలిపోటుకు నిరాశ్రయులైన వారిని అన్నివిధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి హామీఇచ్చారు. ఆయన సోమవారంనాడునెల్లూరు జిల్లాలో పర్యటించారు.

మైపాడులోనిబాధితులను రాజశేఖర్‌ రెడ్డిపరామర్శించారు. బాధితులకు ఆహారపదార్థాలు, బట్టలు, వైద్యసదుపాయాలఅందిస్తామని ఆయన చెప్పారు. బియ్యంఅందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బోట్లు, వలలుకోల్పోయినవారికి తగిన సహాయంఅందజేసి వారు తిరిగి జీననోపాధి పొందేలాచూస్తామని ఆయన చెప్పారు. సహాయకచర్యలపై కొంత మంది విమర్శలుచేస్తున్నారని, వాటిని పట్టించుకోమనిఆయన పరోక్షంగా తెలుగుదేశం పార్టీనారా చంద్రబాబునాయుడువిమర్శలను ఉద్దేశించి అన్నారు. ఇళ్లుకోల్పోయిన మత్స్యకారులకు ఇరవైవేల పక్కా ఇళ్లు నిర్మిస్తామని ఆయనచెప్పారు.

ముఖ్యమంత్రివెంట ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి)అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు,కేంద్రమంత్రి పనబాక లక్ష్మిఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X