• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మార్చిలోమున్సిపల్‌ ఎన్నికలు: ఎవియస్‌ రెడ్డి

By Staff
|

హైదరాబాద్‌:రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలను వచ్చేఏడాది మార్చిలో నిర్వహించనున్నట్లు రాష్ట్రఎన్నికల అధికారి ఎ.వి.యస్‌. రెడ్డి చెప్పారు.కొత్తగా ఎన్నికల అధికారిగా పదవీబాధ్యతలు స్వీకరించిన ఆయనబుధవారం విలేకరులతోమాట్లాడారు.

వార్డులవిభజన కార్యక్రమం సాగుతోందనిఆయన చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టి జనాభాఆధారంగా వార్డుల విభజన జరిగినతర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌వెలువడుతుందని ఆయన చెప్పారు.పంచాయతీరాజ్‌ తదితర శాఖల్లో పనిచేసిన తనకు ఎన్నికల అధికారిగా పనిచేయడం సులభం అవుతుందని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X