• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నక్సల్స్‌కుఆయుధాలిచ్చే స్మగ్లర్‌ అరెస్టు

By Staff
|

కరీంనగర్‌:సిపిఐ (మావోయిస్టు) నక్సలైట్లకుఆయుధాలు సరఫరా చేసే ఆయుధాలస్మగ్లర్‌ అనిల్‌రెడ్డిని, మరో వ్యక్తినికరీంనగర్‌ జిల్లా గోదావరిఖని పోలీసులుగురువారం అరెస్టు చేశారు. తమకుఅందిన విశ్వసనీయ సమాచారం మేరకువారిని రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేసినట్లుగోదావరిఖని అసిస్టెంట్‌ పోలీసుసూపరింటిండెంట్‌ (ఎఎస్‌పి) సిహెచ్‌.శ్రీకాంత్‌ మీడియా ప్రతినిధులతోచెప్పారు

నక్సలైట్లకుఆయుధాలు, మందుగుండు సామగ్రిసరఫరా చేస్తున్న ఇద్దరువ్యక్తులను బుధవారంనాడు మంథనిపోలీసులు అరెస్టు చేశారు. వీరు ఇచ్చినసమాచారం మేరకు అనిల్‌రెడ్డినిఅరెస్టు చేశారు. అనిల్‌ రెడ్డికిఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గలఆయుధాల విక్రేతలతో సంబంధాలున్నాయని,అక్కడి నుంచి ఆయుధాలు కొనుగోలు చేసినక్సలైట్లకు అనిల్‌ రెడ్డిఅందజేస్తుంటాడని శ్రీకాంత్‌ చెప్పారు.అనిల్‌రెడ్డి నుంచి కొంత నగదునుకూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయనతెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X