వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునామిబాధితులకు బాలయ్య మూడు లక్షలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:సునామి బాధితుల సహాయార్థం ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ మూడు లక్షలరూపాయలు ఇచ్చారు. ఆయన గురువారంగవర్నర్‌ సుశీల్‌ కుమార్‌ షిండేనుకలిసి చెక్‌ అందజేశారు.

వైపరీత్యాలుఎప్పుడు వచ్చినా బాధితులనుఆదుకోవడంలో తెలుగు సినీరంగంముందున్నదని ఆయన అన్నారు. సునామీబాధితులను ఆదుకోవడానికి ఉదారంగాముందుకు రావాలని ఆయన అభిమానులకుపిలుపునిచ్చారు. తాను అందించిన సహాయంగవర్నర్‌ ఆధ్వర్యంలోని రెడ్‌క్రాస్‌ద్వారా బాధితులకు అందుతుందనిఆయన చెప్పారు.సునామిబాధితుల సహాయార్థం సినీ పరిశ్రమకదులుతోంది. ఫిల్మ్‌ ఛేంబర్‌ ఆఫ్‌కామర్స్‌ సునామి బాధితుల సహాయార్థంఐదు లక్షల రూపాయల విరాళంప్రకటించింది. ఫిల్మ్‌ కల్చరల్‌ సెంటర్‌మరో రెండు లక్షల రూపాయల విరాళంప్రకటించింది. మరింత మంది సినీకళాకారులు విరాళాలు అందించే అవకాశంఉంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X