వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయేంద్రబెయిల్‌పై హైకోర్టు ఆదేశాలు రిజర్వ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై:రాధాకృష్ణన్‌పై హత్యాయత్నంకేసులో కంచి కామకోటి పీఠాధిపతిజయేంద్ర సరస్వతి దాఖలు చేసుకున్నబెయిల్‌ పిటిషన్‌పై మద్రాసు హైకోర్టుతన ఉత్తర్వులను రిజర్వ్‌చేసుకుంది.

జయేంద్రసరస్వతి బెయిల్‌పై తన నిర్ణయాన్నిమద్రాసు హైకోర్టు జనవరి మూడవతేదీన ప్రకటిస్తుంది. ప్రాసిక్యూషన్‌తరఫు న్యాయవాది ఎం. నారాయణన్‌,కంచి స్వామి తరఫు న్యాయవాది ఎం.సత్యనారాయణన్‌ వాదనలు విన్నఅనంతరం జస్టిస్‌ ఆర్‌. సుబ్రహ్మణ్యంతన ఆదేశాలను రిజర్వ్‌చేసుకున్నారు.శంకరరామన్‌హత్య కేసులో నవంబర్‌పదకొండవ తేదీన అరెస్టయినజయేంద్ర సరస్వతిని రాధాకృష్ణన్‌పైహత్యా ప్రయత్నం కేసులో నవంబర్‌ఇరవై మూడవ తేదీన లాంఛనంగాపోలీసులు అరెస్టు చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X