• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వరంగల్‌జిల్లాలో ఎనిమిది నక్సల్స్‌ అరెస్టు

By Staff
|

వరంగల్‌:వరంగల్‌ జిల్లాలో పోలీసులు ఎనిమిది మందినక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు.వారు ప్రజా ప్రతిఘటన చలమన్నవర్గానికి చెందినవారు. అరెస్టయిననక్సలైట్ల నుంచి పోలీసులు ఆయుధాలు,సెల్‌ఫోన్లు స్వాధీనంచేసుకున్నారు. క్వారీ యజమానులనుంచి డబ్బులు వసూలు చేస్తుండగా వీరినిఅరెస్టు చేసినట్లు వరంగల్‌ రేంజ్‌డిఐజి బి.యల్‌. మీనా మీడియా ప్రతినిధులతోచెప్పారు. నక్సలైట్ల నుంచి ఒక జీపునుకూడా స్వాధీనం చేసుకున్నారు.

వారినుంచి స్వాధీనం చేసుకున్నవాటినివరంగల్‌లోని పోలీసు సూపరింటిండెంట్‌కార్యాలయంలో మీడియా ప్రతినిధులముందు ప్రదర్శించారు. నక్సలైట్లుడబ్బుల కోసం బెదిరిస్తే భయపడకుండాతమకు తెలియజేయాలని మీనాసూచించారు. మావోయిస్టులే కాకుండాఇతర నక్సలైట్‌ గ్రూప్‌లు కూడాబలవంతంగా డబ్బులు వసూలుచేస్తున్నారని ఎస్‌పి స్టీఫెన్‌ రవీంద్రచెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X