వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుదైనశస్త్రచికిత్స చేసిన ఎన్నారై మోహన్‌రెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

సిలికాన్‌వ్యాలీ: ద్రాక్ష పండు మోతాదులో ఉండేశిశువు గుండె ఆపరేషన్‌ చేసినభారత సంతతికి పిల్ల కార్డియాక్‌సర్జన్‌ డాక్టర్‌ వి. మోహన్‌ రెడ్డిశస్త్రచికిత్సలోనే అరుదైన విజయంసాధించారు. ప్రపంచంలోనే అతి చిన్నశిశువు గుండెకు శస్త్రచికిత్స చేసి ఆశిశువును బతికించారు. ఆ శిశువుబరువు 700 గ్రాములు మాత్రమే.

డాక్టర్‌వి. మోహన్‌ రెడ్డి కాలిఫోర్నియాలోనిస్టాన్‌ఫోర్డ్‌ లూసిలె సాల్టర్‌ పకార్డ్‌చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో చిన్న పిల్లల కార్డియాక్‌సర్జరీ ఛీప్‌గా పనిచేస్తున్నారు. జెర్రికా డీలియోన్‌ అనే శిశువు ఛాతీ క్యావిటీలోద్రాక్షపండంత గుండెకు ఆయనశస్త్రచికిత్స చేశారు. జనవరి 30వతేదీన ఆ శిశువు జన్మించింది. ఆ విధంగాశస్త్రచికిత్స జరిగి బతికిన అతి చిన్నశిశువుగా ప్రపంచంలోనే రికార్డుసృష్టించింది.

ఇంతకు ముందు ఇటువంటి పిల్లలపై ఆశేఉండేది కాదని డాక్టర్‌ రెడ్డి అన్నారు. 13నెలలుగానే తల్లి గర్భం నుంచి ఈ లోకంలోకాలు పెట్టినప్పుడు ఆ శిశువు బరువుకేవలం 700 గ్రాములే. ఏ విధమైనఆశలు లేని ఆ శిశువు ఇప్పుడు బతికి బట్టకలిగేస్థితిని సంతరించుకుంది. తల్లి గర్భంనుంచి నిర్ణీత కాలవ్యవధికన్నాముందుగానే పుటిన ఈ శిశువు చాలాచిన్నదని, సున్నితమైన కణాలు కలిగిఉందని స్టాన్‌ఫోర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ప్రొఫెసర్‌ కూడా అయిన డాక్టర్‌ రెడ్డిఅన్నారు. కచ్చితమైన ఫలితంసాధించడానికి మన చేతుల సైజును,చేతుల కదలికను తగ్గించుకోవాల్సిఉంటుందని ఆయన అన్నారు. ఆ శిశువుగుండె సంబంధమైన అసాధారణలక్షణాలతో జన్మించింది. అందుకుశస్త్రచికిత్స అవసరమైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X