• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వివాదంలోపీపుల్స్‌భారతక్క పంపిణీహక్కులు

By Staff
|
హైదరాబాద్‌:కోరె రవిబాబు నిర్మాణ దర్శకత్వంలోరూపొందిన పీపుల్స్‌ భారతక్కసినిమా పంపిణీ హక్కులపై వివాదం చోటుచేసుకుంది. ఆంధ్ర సీడెడ్‌ హక్కులుపొందకుండానే కొన్ని పంపిణీ సంస్థలుపీపుల్స్‌ భారతక్క సినిమాప్రింట్లను పంపిణీ చేస్తున్నాయని కోరెరవి బాబు భార్య కోరె పద్మ సోమవారంవిలేకరుల సమావేశంలో ఆరోపించారు.పీపుల్స్‌ భారతక్క సినిమా నైజాంహక్కులు మాత్రమే అమ్మామని, ఆంధ్రసీడెడ్‌ హక్కులు ఎవరికీ ఇవ్వలేదని ఆమెచెప్పారు.

గుంటూరుకుచెందిన రాంప్రసాద్‌ ఫిలిమ్స్‌,విజయవాడకు చెందని యస్‌ యస్‌ఫిలిమ్స్‌ పీపుల్స్‌ భారతక్క సినిమాప్రింట్లను పంపిణీ చేస్తున్నాయని, ఆసంస్థలకు ప్రింట్లు ఎలా లభించాయోతెలియదని ఆమె అన్నది. ఈ విషయమైప్రశ్నిస్తే తమను బెదిరిస్తున్నారని ఆమెఆరోపించారు. తనకు కూడా బెదిరింపుఫోన్‌ కాల్స్‌ వచ్చాయని కోరె రవిబాబుసోదరుడు కోరె ప్రభుకుమార్‌ కూడాచెప్పారు. పరిశ్రమలోని పెద్దల పేర్లేకాకుండా ఇతర పెద్దల పేర్లు కూడాచెప్పి తమను బెదిరిస్తున్నారని ఆయనచెప్పారు. పీపుల్స్‌ భారతక్కసినిమాను నిర్మించి దర్శకత్వంవహించిన కోరె రవిబాబు 2003లోఅకస్మాత్తుగా మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X