• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణపైఅమీతుమీ తేల్చుకోవాలి: బిజెపి

By Staff
|

తిరుపతి:ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాలు ముగిసేలోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపైఅమీతుమీ తేల్చుకోవాలని భారతీయ జనతా పార్టీ(బిజెపి) సీనియర్‌ నాయకుడు, మాజీకేంద్ర మంత్రి సిహెచ్‌. విద్యాసాగర్‌రావు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌), కాంగ్రెస్‌లను డిమాండ్‌చేశారు. అలా జరగని పక్షంలోమంత్రివర్గం నుంచి తెలంగాణ రాష్ట్రసమితి తప్పుకోవాలని ఆయన గురువారంవిలేకరుల సమావేశంలో అన్నారు.

తెలంగాణరాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్‌కే కాకుండాటి ఆర్‌యస్‌కు కూడా చిత్తశుద్ధి లేదనిఆయన విమర్శించారు. తెలంగాణరాష్ట్రం ఏర్పాటు టి ఆర్‌యస్‌, కాంగ్రెస్‌లవల్ల సాధ్యం కాదని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి ఆచరణ సాధ్యం కానిహామీలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు.రాజ్యాంగబద్ధంగా వీలు కాదని తెలిసినాముస్లిం రిజర్వేషన్లపై రాజశేఖర్‌ రెడ్డిప్రకటనలు చేస్తున్నారని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X