• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మాతోవస్తే పాశ్వాన్‌కు సియం పదవి ఇస్తాం:బిజెపి

By Staff
|

న్యూఢిల్లీ:బీహార్‌లో హంగ్‌ అసెంబ్లీ ఖాయం కావడంతోభారతీయ జనతా పార్టీ (బిజెపి) తనస్వరం మార్చింది. రాష్ట్రంలో ప్రభుత్వఏర్పాటుకు లోక్‌జనశక్తి పార్టీతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామనిబిజెపి సీనియర్‌ నాయకుడుషెహనవాజ్‌ హుస్సేన్‌ చెప్పారు. జాతీయప్రజాస్వామ్య కూటమి (యన్‌డి ఎ) లాలూవ్యతిరేక ఫ్రంట్‌ ఎన్నికలకు ముందేపాశ్వాన్‌కు ముఖ్యమంత్రి పదవిఇవ్వజూపిందని ఆయన గుర్తు చేశారు.

ఆర్జేడీనిబలపరచకూడదనే నిర్ణయానికికట్టుబడి ఉంటే పాశ్వాన్‌ ముఖ్యమంత్రిఅవుతారని, పాశ్వాన్‌కు జెడి (యు)నాయకుడు నితీష్‌కుమార్‌ ముఖ్యమంత్రిపదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని,బీహార్‌లో తమ పోరాటం అధికారం కోసంకాదని, అవినీతి ఆర్జేడీ పాలన నుంచి బీహార్‌ప్రజలను విముక్తం చేయడానికే తమపోరాటమని ఆయన అన్నారు. రాజకీయాల్లోఏదైనా సంభవమేనని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X