• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బండారంబయటపడుతుందని బాబు భయం

By Staff
|
హైదరాబాద్‌:తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాలహత్యలో తెలుగుదేశం నాయకులప్రత్యక్ష, పరోక్ష ప్రమేయంఉన్నదనే అనుమానాలుతలెత్తుతున్నాయని కాంగ్రెస్‌లెజిస్లేచర్‌ పార్టీ (సియల్‌పి) ఆరోపించింది.తమ బండారం బయటపడుతుందనేభయంతోనే తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపరిటాల రవి హత్యపై అసెంబ్లీలో చర్చనుఆపేద్దామని అంటున్నారని ద్రోణంరాజుసత్యనారాయణరాజు, గాదెవెంకటరెడ్డి, వసంతకుమార్‌తదితరులు ఆదివారం విలేకరులసమావేశంలో వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిని,ఆయన కుమారుడిని అప్రతిష్టపాలుచేయడానికి తెలుగుదేశంపూనుకున్నదని వారన్నారు.తెలుగుదేశం విమర్శల వల్ల పరిటాలహత్య కేసులోని అసలు దోషులుతప్పించుకునే ప్రమాదం ఉన్నదనివారన్నారు. పరిటాల భౌతిక కాయానికిపోస్టుమార్టం ఎందుకుచేయనివ్వలేదని, దర్యాప్తుచేపట్టకుండా పోలీసులను ఎందుకుఅడ్డుకున్నారని వారు అడిగారు. రాననిచెప్పిన పరిటాలను తెలుగుదేశం పార్టీసమావేశానికి బలవంతంగా ఎందుకురప్పించారని కూడా వారు ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X