జార్ఖండ్లోబిజెపికి ఇండిపెండెంట్ల మద్దతు ధీమా
బిజెపికూటమికి అత్యధికంగా 37 సీట్లు రాగా,కాంగ్రెస్‌కు 26 సీట్లు, జెయంయం 8 సీట్లువచ్చాయి. ఆర్జేడీకి ఆరు సీట్లు వచ్చాయి.స్వతంత్రులు 11 మంది గెలిచారు. వీరు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించేఅవకాశం ఉంది. ఆరుగురుస్వతంత్రులు తమకు మద్దతుఇవ్వడానికి ముందుకు వచ్చారని బిజెపిచెబుతోంది. తమ పార్టీ తిరుగుబాటుఅభ్యర్థులుగా పోటీకి దిగి గెలిచినముగ్గురు కూడా తమనుబలపరచడానికి ముందుకువస్తున్నారని చెబుతోంది.
కాగా, శిబు సొరేన్‌కు ఈఎన్నికల్లో చేదు అనుభవమేఎదురైందని చెప్పవచ్చు. ఆయనఇద్దరు కుమారులు దుర్గ,హేమంత్లు ఓటమి పాలయ్యారు. దుర్గాతన సమీప భారతీయ జనతా పార్టీ (బిజెపి)అభ్యర్థి సునీల్ సొరేన్పై 600 ఓట్ల తేడాతోఓడిపోయారు. దుమ్కా నియోజకవర్గంలోహేమంత్ జెయంయం తిరుగుబాటుఅభ్యర్థి స్టీఫెన్ మారండిపైఓడిపోయారు. కొడుకులకు, తనబంధువులకు శాసనసభ ఎన్నికల్లోటికెట్లు ఇచ్చుకోవడంతో శిబూ సొరేన్తన పార్టీలోని నాయకుల నుంచి తీవ్రవ్యతిరేకతనుఎదుర్కున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!