వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపికిగానీ, ఆర్జేడీకి గానీ మద్దతు ఇవ్వం:పాశ్వాన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నా:తాము ఏ పార్టీ మద్దతు కోరడం గానీ, ఏపార్టీకి మద్దతు ఇవ్వడం గానీచేయబోమని లోక్‌ జనశక్తి పార్టీ(యల్‌జెపి) ఛీఫ్‌ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌స్పష్టం చేశారు. ఆర్జేడీకి గానీ,భారతీయ జనతా పార్టీ (బిజెపి) కూటమికి గానీతాము మద్దతు ఇవ్వబోమని, వాటిమద్దతు తీసుకోబోమని ఆయనచెప్పారు. తమ పార్టీకి ముఖ్యమంత్రిదక్కే అవకాశాలు లేవని ఆయనచెప్పారు. తాము ప్రతిపక్షంలోకూర్చోవడానికే ప్రాధాన్యం ఇస్తామనిఆయన చెప్పారు.

ఏకూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనిపక్షంలో ఉన్న ప్రత్యామ్నాయాల్లోరాష్ట్రపతి పాలన విధింపు కూడా ఒకటనిఆయన అన్నారు. అవినీతి, అసమర్థ ఆర్జేడినితిరిగి అధికారంలో నిలబెట్టే పాపం గానీ,మతతత్వ బిజెపి కూటమిని బలపరిచేపాపం గానీ తాము చేయబోమని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X