• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొనసాగుతున్ననక్సల్స్‌ హింస: సర్పంచ్‌ హత్య

By Staff
|

హైదరాబాద్‌:రాష్ట్రంలో నక్సలైట్ల హింసాకాండకొనసాగుతూనే ఉంది. కరీంనగర్‌ జిల్లాలో మావోయిస్టునక్సలైట్లు సర్పంచ్‌ను కాల్చిచంపారు. జిల్లాలోని శ్రీరాంపూర్‌ మండలంమీర్జంపేట సర్పంచ్‌ ఉక్కాలబలవంతరావును మంగళవారంఅర్థరాత్రి దాటిన తర్వాత రెండుగంటల ప్రాంతంలో మావోయిస్టు నక్సల్స్‌కాల్చి చంపారు. ఈయన తెలంగాణ రాష్ట్రసమితికి చెందినవారు. గాడుదలగండి,గోపాలపురం ఎన్‌కౌంటర్లకునిరసనగానే సర్పించిని హత్య చేసినట్లుమావోయిస్టులు ప్రకటించారు. అరుణక్కదళం ఈ చర్యకు పాల్పడినట్లుతెలుస్తోంది.

మహబూబ్‌నగర్‌జిల్లా ఆమ్రాబాద్‌ మండలంలో ఆర్‌యంపిడాక్టర్‌ ఖయ్యూంను మావోయిస్టునక్సల్స్‌ కాల్చి చంపారు.మంగళవారం రాత్రి 8 గంటలప్రాంతంలో ఆయను ఒక నక్సలైట్‌ వచ్చితీసికెళ్లాడు. ఆ తర్వాత ఆయనను కాల్చిచంపారు. ఈ సంఘటనలోనలుగురైదుగురు సాయుధనక్సలైట్లు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X