వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియోపైరసి నిరోధానికి బిల్లు: గీతారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:వీడియో పైరసీని అరికట్టి సినీపరిశ్రమను ఆదుకునేందుకు ఈశాసనసభా సమావేశాల్లోనే బిల్లుప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నామనిపర్యాటక శాఖ మంత్రి జె. గీతారెడ్డిచెప్పారు. బిల్లు ముసాయిదాను కేంద్రప్రభుత్వానికి పంపామని ఆమెచెప్పారు. బుధవారం శాసనసభలోసభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమెసమాధానమిచ్చారు.

సినీపరిశ్రమ సమస్యలను పరిష్కరించడానికిప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని ఆమె చెప్పారు. సినీ పరిశ్రమసమస్యలపై పరిశీలించి నివేదికసమర్పించడానికి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీనివేశామని, అన్ని రకాల సమస్యలను అదిపరిశీలిస్తుందని ఆమె చెప్పారు. ఈ కమిటీసూచనల మేరకు సినీ పరిశ్రమనుఆదుకుంటామని ఆమె చెప్పారు. మంచిసినిమాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామనిమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X