వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పరిటాల హత్య కేసు: ఒరిస్సా యువకుడి లొంగుబాటు
విశాఖపట్నం:తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాలరవి హత్య కేసు మరో మలుపు తిరిగింది.పరిటాల హత్యలో పాల్గొన్నానంటూ ఒరిస్సాకుచెందిన 28 ఏళ్ల యువకుడుగురువారం విశాఖపట్నం పోలీసుల ముందులొంగిపోయాడు. గౌరీశంకర్ అనేయువకుడు లొంగిపోయిన విషయాన్నిపోలీసు అధికారులు కేంద్ర దర్యాప్తుసంస్థ (సిబిఐ)కి తెలియజేశారు.సికింద్రాబాద్లో తనకు కొందరువ్యక్తులు పరిచయం అయ్యారని, వారుతనకు రెండు నెలలు శిక్షణ ఇచ్చారనిగౌరీశంకర్ చెబుతున్నాడు. అయితేగౌరీశంకర్ మానసిక పరిస్థితి సరిగాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు.అతనిని ఇంటరాగేట్ చేస్తే అసలు విషయంతెలిసే అవకాశం ఉందని విశాఖపట్నం పోలీసుకమీషనర్ కౌముది అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!