• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అనుమానస్పద స్థితిలో యస్‌బి ఐ కానిస్టేబుల్‌ మృతి

By Staff
|

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని బేగంపేట పోలీసు క్వార్టర్స్‌లో యస్‌బి ఐ కానిస్టేబుల్‌ ఎం. శివారెడ్డి అనుమానస్పద స్థితిలో మరణించారు. సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని శివారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు. రివాల్వర్‌ బుల్లెట్‌ తాకి గాయపడిన శివారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. ఆయన తొమ్మిదేళ్లుగా యస్‌బి ఐలో పని చేస్తున్నారు. శివారెడ్డిది హత్యా, ఆత్మహత్యా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆత్మహత్య అయితే అందుకు గల కారణాలేమిటో తెలియడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X