వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆర్కే వ్యక్తిగత సిబ్బందితో పోలీసుల కాల్పులు
హైదరాబాద్: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంజివారిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి రామకృష్ణ అలియాస్ ఆర్కే వ్యక్తిగత సిబ్బందికి, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం అనగొండపాలెం వద్ద మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురకాల్పులు జరిగినట్లు సమాచారం.
Story first published: Tuesday, April 26, 2005, 23:53 [IST]