వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డు స్ధాయిలోనల్ల బంగారం: సింగరేణి రికార్డు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:సిింగరేణికాలరీస్‌ బొగ్గు ఉత్పత్తి పెరుగుదలలోరికార్డు సృష్టించింది. 2004-05 ఆర్థిక సంవత్సరానికినిర్దారించుకున్న లక్ష్యాని కంటే అధికంగాఉత్పత్తి చేయడం విశేషం. అంతకు ముందుఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 4.34 శాతంఅధిక ఉత్పత్తి సాధించింది. ఉత్పత్తితో పాటు టర్నోవర్‌కూడా పెరిగింది. అదే సమయంలో సిబ్బందిసంఖ్య తగ్గుముఖం పడుతోంది.

బొగ్గు ఉత్పత్తిలోవినియోగించే వివిధ రకాల యంత్ర పరికరాలఖరీదు, ఆయిల్స్‌, వేతనాలు పెరిగినా కూడాలాభాల్లో పయనించడం విశేషం. గత ఆర్థికసంవత్సరంలో 35 మిలియన్‌ టన్నుల బొగ్గుఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పుడు 35.30 మిలియన్‌టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. ఈ 35.30 మిలియన్‌టన్నుల బొగ్గు ఉత్పత్తిలో ఓపెన్‌కాస్ట్‌ మైన్స్‌నుంచే 22.23 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిజరిగింది. అదే సమయంలో సంస్థ టర్నోవర్‌3751 కోట్ల రూపాయల నుంచి 3968 కోట్ల రూపాయలకుచేరింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X