వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదో తరగతిపరీక్షలో పగో జిల్లా టాప్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:పదో తరగతి పరీక్షలో 72.41 శాతంపాసయ్యారు. ఈ ఏడాది 85.88 శాతంతో పశ్చిమగోదావరి జిల్లా అగ్రస్ధానంలో నిలిచింది. పరీక్షాఫలితాలను రాష్ట్ర ప్రాధమిక విద్యా శాఖమంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మిశనివారం ఉదయం విడుదల చేశారు. ఈఏడాది 1001 పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణతసాధించగా 22 పాఠశాలల్లో సున్నా శాతంఉత్తీర్ణత నమోదైంది. ఈ సంవత్సరంమొత్తం 10,77,213 మంది విద్యార్ధినీ విద్యార్ధులుపదో తరగతి పరీక్ష రాశారు. పరీక్షాఫలితాలను మార్కులతో సహా రాష్ట్రప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉంచినప్పటికీఫలితాలు విడుదలైన గంటన్నరవరకు విపరీతమైన ట్రాఫిక్‌కారణంగా ఆ సైట్లు పనిచేయలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X