వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విప్పితే కెసిఆర్‌ గుట్టు చాలా ఉంది: వెంకటస్వామి

By Staff
|
Google Oneindia TeluguNews

తనకు 60 యేళ్ల రాజకీయ జీవితం ఉందని, అటువంటి తనను కెసి ఆర్‌ అంటే ఊరుకుంటానా అని ఆయన అన్నారు. తాను కెసి ఆర్‌ పేరుగానీ, నరేంద్ర పేరు గానీ ఎప్పుడూ ఎత్తలేదని, నరేంద్ర తన పేరెత్తిన తర్వాతనే తాను వారి పేరెత్తానని ఆయన అన్నారు. 1969 ఉద్యమంలో 300 మందికి పైగా మరణించారని, అప్పుడు తాను ఆస్పత్రిలో పడితే ఎంతో మంది తనను చూడటానికి వచ్చారని ఆయన అన్నారు. తాను రాజకీయ జీవితం ప్రారంభించినప్పుడు కెసి ఆర్‌ పుట్టలేదని, అటువంటి కెసి ఆర్‌ తనపై విమర్శలు చేశారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X