• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెనుగొండ ఉపఎన్నికపై పార్టీల మల్లగుల్లాలు

By Staff
|

హైదరాబాద్‌:పెనుగొండ ఉప ఎన్నికకు సంబంధించిరాజకీయాలు శనివారం వేడెక్కాయి.తెలుగుదేశం ఎమ్మెల్యే పరిటాల రవిహత్య కారణం ఈ నియోజకవర్గంలోఉపఎన్నిక జరగబోతోంది. తెలుగుదేశంఅభ్యర్ధిగా రంగంలోకి దిగబోతున్నపరిటాల భార్య సునీత శనివారం ఆ పార్టీఅధ్యక్షుడు చంద్రబాబు నాయుడినికలుసుకుని చర్చలు జరిపారు. మరో వైపుకాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న వారుఅనంతపురం జిల్లాకు చెందిన మంత్రిజెసి దివాకరరెడ్డిని కలుసుకున్నారు.ఫ్యాక్షన్‌లతో సంబంధం లేనివారికిటికెట్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది.బిసి వర్గానికి చెందిన సరైన అభ్యర్ధిదొరికితే వారికే టికెట్‌ ఇవ్వలని కూడాచూస్తున్నారు. మద్దలచెరువు సూరిభార్య భానుమతి టికెట్‌ కోసంప్రయత్నిస్తున్నా ఆమెకు లభించే అవకాశంలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X