• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి సిపియం ఉద్యమం

By Staff
|

హైదరాబాద్‌:ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కూడాతమవేనని రాయలసీమ హక్కులఐక్యవైదిక కన్వీనర్‌ టి.జి. వెంకటేష్‌అన్నారు. రాత్రికి రాత్రే తెలంగాణరాష్ట్రం ఏర్పడే పరిస్థితి వస్తే తాముచూస్తూ ఊరుకోమని ఆయన అదివారం చర్చాకార్యక్రమంలో అన్నారు. తమదివేర్పాటు కాదని ఆయన అన్నారు. ఆర్థిక, సాంఘిక సమానత్వం కోసమేతమ పోరాటమని ఆయన చెప్పారు.

శ్రీబాగ్‌ఒప్పందం ప్రకారం పెన్నా, కృష్ణానదుల నీటిని రాయలసీమకు ఇవ్వాలని మాజీఇ. అయ్యపు రెడ్డి అన్నారు. వెనకబాటుతనాన్ని గుర్తించమని మాత్రమే తాముఅంటున్నామని మాజీ అధికార భాషా సంఘంఅధ్యక్షుడు మాడుగుల నాగఫణిశర్మ అన్నారు. అవసరమైతే తమపోరాటం ప్రత్యేక రాష్ట్రం కూడాజరుగుతుందని ఆయన అన్నారు.రాయలసీమలో రెండో రాజధానిని, హైకోర్టుబెంచీని ఏర్పాటు చేయాలని వెంకటేష్‌డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధికేప్రాధాన్యం ఇస్తున్నాయని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X