వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయశాంతిని అభినందించాలి: బిజెపి మహిళామోర్చా

By Staff
|
Google Oneindia TeluguNews

విజయశాంతి పుట్టుపూర్వోత్తారాలేమిటి, వంశమూలాలేమిటి అని అడగడం అర్ధరహితమని ఆమె అన్నారు. తెలంగాణ కోసం నిజాయితీగా, నిర్భీతిగా ముందుకు వచ్చిన విజయశాంతిని కొనియాడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తాను ఏ పదవులూ తీసుకోనని విజయశాంతి స్పష్టంగా ప్రకటించారని, అటువంటప్పుడు విజయశాంతి స్వప్రయోజనాల గురించి ఆలోచించాల్సిందేమిటని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X