• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేంద్ర ప్రభుత్వపాలనకు సోనియా కితాబు

By Staff
|

జింద్‌ (హర్యానా):యుపిఎసంకీ ర్ణ ప్రభుత్వానికి కొన్ని సమస్యలున్నాఏడాది పాలన సంతృప్తికరంగా గడిచిందనికాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు.సంకీర్ణ ప్రభుత్వానికి విధానాల అమలులోకొన్ని పరిమితులు ఉంటాయనటంలో సందేహంలేదు. అయినప్పటికీ మన ప్రభుత్వపని తీరు సంతృప్తికరంగా ఉండటంవిశేషం అని జిండ్‌లో ఏర్పాటైన ధన్యవాద్‌ర్యాలీలో సోనియా వ్యాఖ్యానించారు. " ప్రతిపక్షాలుముందుగా అసలు కాంగ్రెస్‌ ప్రభుత్వమేఏర్పడదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంఏర్పడ్డాక ఎంతో కాలం మనుగడ సాధించలేదనిఅన్నారు. వారి ఆశలను వమ్ము చేస్తూ యుపిఏ ప్రభుత్వం ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుందిఅంటూ ఎన్డీయేపై సోనియాగాంధీ పరోక్షంగావిమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో భారీమెజారిటీతో కాంగ్రెస్‌ను గెలిపించిన ందుకుహర్యానా ప్రజలకు ధన్యవాదాలుతెలియజేయటానికి గతంలో ర్యాలీ ఏర్పాటుచేశామని అయితే హెలికాప్టర్‌ ప్రమాదంలోజిందాల్‌, సురేంద్రసింగ్‌ మృతి చెందటంతోర్యాలీని వాయిదా వేయాల్సి వచ్చిందని ఆమె ఆలస్యానికిసంజాయిషీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X