వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌ఆశయాలు నెరవేరట్లేదు: హరికృష్ణ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:దివంగత ఎన్టీ రామారావు ఆశయాలు నెరవేరట్లేదని ఆయనకుమారుడు, నటుడు హరికృష్ణఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగాశనివారంఆయన ఎన్టీఆర్‌ ఘాట్‌లోని ఆయన సమాధినిసందర్శించి నివాళి ఘటించారు. ఎన్టీఆర్‌ ఆలోచనలను,పథకాలను కాపీ కొడుతున్నారే గానీ ఆయన మీద వీరికినిజమైన గౌరవం లేదని హరికృష్ణవిమర్శించారు. పైన ఉన్న నాన్నగారిఆశీస్సులు ఉండడం వల్లనే తాముప్రశాంతంగా బతకగలుగుతున్నామనిఆయన అన్నారు. ఎన్టీఆర్‌ జయంతిసందర్భంగా ఆయన కుటుంబసభ్యులు,తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎన్టీఆర్‌ఘాట్‌కు తరలి వచ్చి నివాళి ఘటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X