వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్రీడాకారిణి జయంతి అనుమానస్పద మృతి
హైదరాబాద్: జాతీయ కబడ్డీ క్రీడాకారణి జయంతి బుధవారం హైదరాబాద్లోని కూకట్పల్లిలోని తన స్వగృహంలో అనుమానస్పద స్థితిలో మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా, ఎవరైనా చంపారా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కట్నం కోసం భర్త పెట్టిన వేధింపులు భరించలేకనే జయంతి ఆత్మహత్యకు పాల్పడిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జయంతి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Comments
Story first published: Wednesday, June 15, 2005, 23:53 [IST]